Hundred
-
#Sports
Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ వీరుడు రుతురాజ్ గైక్వాడ్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వీరోచిత ప్రదర్శన చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 52 బంతుల్లో సెంచరీ సాధించిన రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు.
Published Date - 11:35 PM, Tue - 28 November 23 -
#Sports
world cup 2023: వరల్డ్ కప్ లో మరో సంచలనం, ఆఫ్ఘనిస్థాన్ తరుపున తొలి సెంచరీ
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ పరుగుల వరద పారించాడు. ఆరంభంలో వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురవ్వకుండా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పెంచాడు
Published Date - 06:07 PM, Tue - 7 November 23 -
#Sports
world cup 2023: రచిన్ రవీంద్ర అద్భుత శతకం
ధర్మశాలలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర శతకంతో విరుచుకుపడ్డాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు.
Published Date - 06:25 PM, Sat - 28 October 23 -
#Sports
Maharaja Trophy 2023: టీమిండియా స్టార్ కరణ్ నాయర్ ఊచకోత
ఒకప్పుడు బీసీసీఐ పట్టించుకోని కరణ్ నాయర్ లీగ్ మ్యాచ్ లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ అతగాడికి టీమిండియాలో సరైన అవకాశాలు దక్కలేదు
Published Date - 02:32 PM, Tue - 29 August 23