Humanitarian Aid
-
#World
Syria : సిరియాలో మారుతున్న పరిస్థితులు.. సౌదీ అరేబియాలో కీలక సమావేశం
Syria : ఈ సమావేశంలో, సిరియాను పునర్నిర్మించడానికి, ప్రభుత్వం అభివృద్ధి కోసం సహాయం అందించడానికి, అలాగే అన్ని మతాలు , జాతులకు ప్రాతినిధ్యం వహించే పరిపాలనను ఏర్పాటు చేయడంపై చర్చ జరిగింది. సిరియాకు ఆంక్షలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని, అలాగే సిరియన్ శరణార్థులను ఇతర దేశాలకు సురక్షితంగా తిరిగి తీసుకురావాలని నిర్ణయాలు తీసుకోవడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
Date : 13-01-2025 - 11:14 IST -
#Trending
Joe Biden: గాజాలో మానవతా సాయానికి అమెరికా ప్రెసిడెంట్ ఆమోదం
Joe Biden: ఉగ్రవాద సంస్థ హమాస్(Hamas)ను అంతమొందించడానికి గాజా(Gaza)లో ఇజ్రాయెల్(Israel) కొనసాగిస్తున్న యుద్ధకాండతో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు(Palestinians) నిరాశ్రయులుగా మారుతున్నారు. ఆహారం సహా కనీస వసతులు లేక విలవిల్లాడుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలో మానవతా సాయం(Humanitarian aid) అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. ఇజ్రాయెల్ బలగాల కాల్పుల్లో ఏకంగా 100 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడిన మరోసటి రోజే ఈ […]
Date : 02-03-2024 - 12:40 IST