HUDCO
-
#Andhra Pradesh
HUDCO : అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు హడ్కో నిర్ణయం
దీనిపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు.
Published Date - 04:40 PM, Wed - 22 January 25 -
#Andhra Pradesh
HUDCO Funds To AP Substations: ఏపీకి మరో శుభవార్త ప్రకటించిన హడ్కో!
HUDCO Funds To AP Substations: ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో శుభవార్త ఇచ్చింది. ఇటీవల రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (హడ్కో), ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయనుందని ప్రకటించింది. సచివాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో హడ్కో ఛైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ఠ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని విద్యుత్ రంగం గురించి […]
Published Date - 02:15 PM, Sat - 26 October 24 -
#Speed News
3000 Crores Loan : రూ.3వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇలా..
3000 Crores Loan : ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం తెలంగాణ సర్కార్ రూ.3,000 కోట్ల లోన్ తీసుకోనుంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుంచి ఈ లోన్‌ను రాష్ట్రం తీసుకోనుంది. ఈ లోన్ ఇచ్చేందుకు హడ్కో విధించే షరతులను అంగీకరించేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అనుమతిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో రుణానికి(3000 Crores Loan) తెలంగాణ సర్కార్ గ్యారంటీ కూడా ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన […]
Published Date - 12:34 PM, Wed - 6 March 24