How To Store Banana
-
#Life Style
Bananas : అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
అరటిపండ్లు రంగు మారినా లేకపోతే మెత్తగా అయినా తినడానికి చాలా మంది ఇష్టపడరు. అరటిపండ్లు ఎక్కువరోజులు పాడవకుండా నిలువ ఉంచడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు.
Date : 23-06-2023 - 7:30 IST