How To Join
-
#Speed News
Instagram Broadcast Channels : ఇన్‌స్టాగ్రామ్ లో బ్రాడ్‌కాస్ట్ ఛానల్ ఫీచర్ వచ్చేసింది
ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ గురువారం ఒక ప్రకటన చేసింది. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్‌లు తమ ఫాలోయర్‌లతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ సహాయపడుతుందని వెల్లడించింది.
Date : 17-06-2023 - 11:45 IST