House Arrest
-
#Speed News
ఎస్పీ శైలజ హౌస్ అరెస్ట్, రవీంద్రభారతి లో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ!
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం (డిసెంబర్ 15) విగ్రహావిష్కరణ ఉన్నందున నిరసన తెలియజేస్తామని తెలంగాణ ఉద్యమకారులు చెప్పిన నేపథ్యంలో.. పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య ముఖ్యమంత్రికి బదులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివాదంపై బాలు చెల్లెలు ఎస్పీ శైలజ స్పందించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ రవీంధ్ర భారతి వద్ద […]
Date : 15-12-2025 - 5:48 IST -
#Andhra Pradesh
AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది.
Date : 09-09-2025 - 10:21 IST -
#Telangana
BJP : సచివాలయం ముట్టడి పిలుపుతో నగరంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యగా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్పొరేటర్లను అరెస్టు చేశారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. సుమారు వందలాది మంది పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Date : 22-08-2025 - 12:18 IST -
#Speed News
Telangana BJP : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్
Telangana BJP : ఆయన బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయానికి నేడు వెళ్లబోతున్నట్టు సమాచారం అందడంతో ముందుగానే ఆయన ఇంట్లోనే గృహ నిర్బంధం పెట్టినట్టు పోలీసులు తెలిపారు.
Date : 12-08-2025 - 9:47 IST -
#Andhra Pradesh
House Arrest : YCP మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
House Arrest : రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja)ను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు
Date : 22-07-2025 - 10:55 IST -
#Telangana
BRS Leaders House Arrest: గృహనిర్బంధంలో బీఆర్‌ఎస్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ
BRS Leaders House Arrest: అరెకపూడి గాంధీ ఇంట్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అరెకపూడి గాంధీ నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో మోహరించారు.అటు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌లతో సహా పలువురు బిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు
Date : 13-09-2024 - 12:24 IST -
#Andhra Pradesh
Mithun Reddy: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాజంపేటకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి.మిధున్‌రెడ్డిని ఆదివారం తిరుపతిలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరు వెళ్లి పార్టీ కార్యకర్తలను కలవాలని అనుకున్నారు.
Date : 30-06-2024 - 4:23 IST -
#Andhra Pradesh
YCP MLA House Arrest: వైసీపీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివ కుమార్ హౌస్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ రోజున తెనాలి వైసీపీ ఎమ్మెల్యే రాద్ధాంతం తీవ్ర చర్చకు దారి తీసింది. ఓటర్ పై చేసి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై ఈసీ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో అతనిని గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తుంది.
Date : 13-05-2024 - 4:00 IST -
#Andhra Pradesh
YS Sharmila: పార్టీ కార్యాలయంలో నేలపై పడుకున్న షర్మిల
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు హఠాత్తుగా మారడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీ కార్యాలయంలో రాత్రి గడపవలసి వచ్చింది. గృహనిర్బంధం చేయనున్న క్రమంలో ఆమె తన పార్టీ కార్యాలయంలో నేలపై పడుకున్నారు
Date : 22-02-2024 - 10:18 IST -
#Viral
Karnataka: భార్యపై అనుమానంతో 12 ఏళ్లపాటు గృహనిర్భంధం
కర్ణాటకలోని మైసూర్ జిల్లా హిరేగే గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో 12 ఏళ్లపాటు గృహనిర్భంధంలో ఉంచాడు.
Date : 01-02-2024 - 7:57 IST -
#Telangana
BJP Leaders : బీజేపీ నేతల హౌస్ అరెస్ట్
తెలంగాణ బీజేపీ నేతలు (BJP Leaders) తలపెట్టిన బాటసింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది.
Date : 20-07-2023 - 12:58 IST -
#Telangana
Eatala & DK Aruna: గృహనిర్బంధంలో ఈటల రాజేందర్, డీకే అరుణ!
ఈటల రాజేందర్, డీకే అరుణలను తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Date : 20-07-2023 - 11:16 IST -
#Telangana
Revanth Reddy: TSPSC ఎఫెక్ట్.. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
టీఎస్పీఎస్సీ వ్యవహారం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతూనే ఉంది. అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం పరస్పర ఆరోపణలతో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. TSPSC పరీక్షా పత్రాల లీకేజీని నిరసిస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ నిరుద్యోగ మహాదీక్షకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో నిరుద్యోగ మహాదీక్షకు అనుమతి లేదని పోలీసులు విద్యార్థి […]
Date : 24-03-2023 - 11:12 IST -
#Telangana
Revanth Arrest: టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్!
తెలంగాణ కాంగ్రెస్ (TCongress) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు.
Date : 02-01-2023 - 11:21 IST -
#Andhra Pradesh
Uttarandhra TDP fight in Rushikonda: ఫలించిన చంద్రబాబు క్లాస్, ఉత్తరాంధ్ర టీడీపీ దూకుడు
టీడీపీ చంద్ర బాబు క్లాస్ ఉత్తరాంధ్ర లీడర్లపైనా పనిచేసింది. ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ నెల 28 నుంచి నవంబర్ ౩వ తేదీ వరకు పోరాట షెడ్యూల్ ను అయన ఇచ్చారు.
Date : 28-10-2022 - 4:32 IST