Hostel Students
-
#Speed News
RS Praveen Kumar: అసెంబ్లీలో హాస్టళ్ల అభివృద్ధిపై ఏ ఒక్క నాయకుడు మాట్లాడడం లేదు: ఆర్ఎస్
RS Praveen Kumar: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సంక్షేమ హాస్టల్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం సందర్శించారు. సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారి ఎందుకు చేరుతున్నారు. వారిపై అత్యాచారాలు హత్యలు ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశంలో రెండు నిమిషాలు కూడా మౌనం పాటించలేదు. ప్రాజెక్టుల పేరుతో డబ్బులు పెట్టుబడి పెట్టి కమిషన్లు దండుకుంటున్నారు కానీ హాస్టల్లపై అభివృద్ధి చేయాలని ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదని […]
Date : 10-02-2024 - 11:15 IST