Hookah Centers Hyderabad
-
#Telangana
Hookah Centers : హుక్కా కేంద్రాలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విషయంలో రేవంత్ సర్కార్ (Congress Govt) సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కువగా యువత డ్రగ్స్ బారిన పడుతుండడం తో రాష్ట్రంలో డ్రగ్స్ అనేవి లేకుండా చేయాలనీ సీఎం రేవంత్ కఠిన చర్యలు చేపడుతూ వస్తున్నారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మాదకద్రవ్యాల నిరోధక విభాగం-టీఎస్‌న్యాబ్‌కు పూర్తిస్థాయి సంచాలకుడిని నియమించారు. దీంతో పోలీసుశాఖ మత్తు పదార్థాల కట్టడిపై […]
Published Date - 04:32 PM, Sun - 11 February 24