Honda Cars
-
#automobile
Honda Electric SUV: హోండా నుంచి ఎలక్ట్రిక్ కారు.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
హోండా 0 α తర్వాత కంపెనీ తన ప్రీమియం హోండా 0 ఎస్‌యూవీని కూడా విడుదల చేస్తుంది. దీనిని భారతదేశంలో CBU (కంప్లీట్‌లీ బిల్ట్ యూనిట్) రూపంలో తీసుకురానున్నారు.
Date : 29-10-2025 - 5:35 IST -
#automobile
Electric Car: భారత మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ కారు.. ఈ సారి హోండా వంతు, ధర ఎంతంటే?
హోండా కేవలం ఈవీలపైనే కాకుండా కొత్త తరం హోండా సిటీ సెడాన్‌పైనా కూడా పనిచేస్తోంది. ఈ కారు 2028 నాటికి విడుదల కావచ్చని అంచనా.
Date : 16-09-2025 - 8:59 IST -
#automobile
Honda City Apex Edition: హోండా నుంచి మరో కారు.. ధర, ఫీచర్ల వివరాలివే!
హోండా కార్స్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కార్ సిటీలో కొత్త అపెక్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. వీరి ధర రూ.13.30 లక్షల నుంచి మొదలవుతుంది. దీని ధర రూ. 13,05,000 ఉన్న స్టాండర్డ్ బేస్ మోడల్ కంటే రూ. 25,000 ఎక్కువ.
Date : 01-02-2025 - 3:21 IST -
#automobile
New Honda Amaze: రూ. 8 లక్షలకు కొత్త హోండా అమేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు వచ్చిన ఫీచర్లు ఇవే!
ఈ కారులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 15 అంగుళాల టైర్లు, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, 7 అంగుళాల TFT డిస్ప్లే టచ్‌స్క్రీన్ సెమీ డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ AC విత్ టోగుల్ స్విచ్, Apple Car Play, Android Auto వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
Date : 04-12-2024 - 6:44 IST -
#automobile
Discount On Cars: హోండా కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు.. ఎంతంటే..?
హోండా ఎలివేట్‌పై రూ.65 వేల వరకు బెనిఫిట్‌లను అందజేస్తున్నారు. హోండా ఈ SUVని ఏప్రిల్‌లో అప్‌డేట్ చేసింది. ఈ కారుకు అధునాతన సేఫ్టీ టెక్నాలజీని జోడించారు.
Date : 04-08-2024 - 12:30 IST -
#automobile
Car Offers: ఈ కొత్త కార్లపై రూ. లక్షపైనే డిస్కౌంట్.. ఈ మోడల్‌పై కేవలం 9 రోజులు మాత్రమే ఆఫర్..!
ప్రతి ఒక్కరికి కారు కొనాలన్నది ఒక కల. అయితే చాలా మంది కారు కొనటానికి ఆఫర్ల (Car Offers) సమయం కోసం వేచి ఉంటారు.
Date : 05-05-2024 - 4:15 IST -
#automobile
Honda Cars Offer: ఈ కార్లపై డిస్కౌంట్‌లను ప్రకటించిన హోండా కంపెనీ.. రూ. 83 వేల వరకు తగ్గింపు..!
కొత్త హోండా కార్లు (Honda Cars Offer) కొనుగోలుకు ఏప్రిల్ నెల చాలా మంచిదని నిరూపించవచ్చు. ఈ నెలలో కంపెనీ తన మొత్తం లైనప్‌లో ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రవేశపెట్టింది.
Date : 05-04-2024 - 12:04 IST -
#automobile
Sedan Car: రూ.12 లక్షలకే అద్భుతమైన కారు.. ఫీచర్లు ఇవే..!
ఈ రోజుల్లో SUV వాహనాలు మార్కెట్‌లో వాడుకలో ఉన్నాయి. అయితే హోండా రూ.12 లక్షల ధరకే మంచి కారు (Sedan Car)ను అందిస్తోంది.
Date : 26-12-2023 - 1:04 IST -
#automobile
Honda Prices: హోండా సిటీ, అమేజ్ కార్ల ధరలు పెంపు.. పెరిగిన తర్వాత వాటి ధర ఎంతంటే..?
హోండా కార్స్ ఇండియా తన అమేజ్, సిటీ పెట్రోల్ వేరియంట్‌ల ధరలను (Honda Prices) పెంచింది.
Date : 08-09-2023 - 9:52 IST -
#automobile
Honda Cars: హోండా కార్లపై భారీగా తగ్గింపు.. ఈ మోడల్ పై ఏకంగా రూ.73 వేల వరకూ డిస్కౌంట్..!
హోండా కార్స్ (Honda Cars) ఇండియా ఈ నెలలో ఎంపిక చేసిన వాహనాలపై రూ. 73,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది కారును బట్టి మారుతూ ఉంటుంది.
Date : 05-08-2023 - 12:08 IST -
#automobile
Honda CR-V: హోండా CR-V హైబ్రిడ్ స్పోర్ట్-L వేరియంట్ విడుదల.. హోండా CR-V ఫీచర్లు ఇవే..!
హోండా CR-V (Honda CR-V)హైబ్రిడ్ స్పోర్ట్-L వేరియంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రాంతాలలో అందించబడుతుంది. US మార్కెట్‌లో ప్రస్తుత హోండా CR-V ధర ఈ వేరియంట్‌లో దాదాపు 90 వేల రూపాయలు ఎక్కువ.
Date : 13-06-2023 - 11:32 IST -
#automobile
Honda Cars: హోండా సిటీ, Amaze కార్లు కొనాలని చూస్తున్నారా.. అయితే ఇప్పుడే కొనండి.. జూన్ నుంచి ధరలు పెంపు..!
దేశీయ విపణిలో తమ రెండు సెడాన్ కార్ల ధరలను పెంచాలని వాహన తయారీ సంస్థ హోండా కార్స్ (Honda Cars) ఇండియా నిర్ణయించింది.
Date : 25-05-2023 - 8:47 IST -
#automobile
Honda Cars: భారీగా హోండా కార్ల ధరలు పెంపు
వాహన తయారీ సంస్థ హోండా (Honda Cars) కూడా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2023 నుంచి కంపెనీకి చెందిన అన్ని హోండా కార్ల (Honda Cars) ధరలు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.
Date : 16-12-2022 - 6:25 IST