HOMICIDE
-
#Telangana
Murder : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావను కడతేర్చిన బావమరిది
Murder : సంగారెడ్డి జిల్లాలో అమీన్‌పూర్ ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది. గోపాల్‌నాయక్ అనే వ్యక్తిని తన బావమరిది నరేశ్ హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యకు కారణం, గోపాల్‌నాయక్ తీసుకున్న ఇన్సూరెన్స్ డబ్బులు కావడం. నరేశ్ ఈ హత్యను ఇన్సూరెన్స్ డబ్బును దొరకబెట్టేందుకు ప్లాన్ చేసి, గోపాల్‌ను చున్నీతో ఉరేసి హత్య చేశాడు.
Published Date - 02:05 PM, Mon - 17 February 25 -
#Telangana
Crime : సినిమా స్టోరీని తలపించేలా ఆటో డ్రైవర్ హత్య.. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి
Crime : మాయమాటలతో కూతుర్ని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని, బాలిక తల్లిదండ్రులు ఓ క్షణిక ఆగ్రహంలో హత్య చేశారు. ఈ దారుణం అసలు కారణాలు ఏడాదిన్నర తరువాత వెలుగులోకి రావడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
Published Date - 12:01 PM, Sun - 22 December 24 -
#World
US : అమ్మాయిని హత్యచేసిన మైనర్ బాలుడు.ఈ డెడ్ బాడీ ఏం చేయాలో ఐడియా ఇవ్వడంటూ సోషల్ మీడియాలో పోస్ట్..!!
అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలుడు ఓ అమ్మాయిని హత్య చేశాడు. అనంతరం వీడియో తీసి సోషల్ మీడియాలో చేశాడు. ఈ డెడ్ బాడీని ఏం చేయాలో కాస్త ఐడియా ఇవ్వడంటూ వీడియో తీసి మరి పోస్టు చేశాడు. దీంతో ఆ మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఆ అబ్బాయి తన ఇంట్లోనే అమ్మాయిని కాల్చి చంపాడు. వీడియోలో కూపర్ చనిపోయిన అమ్మాయిని చూపిస్తూ…ఈ డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కావడం […]
Published Date - 08:51 PM, Mon - 28 November 22