Home Department
-
#Andhra Pradesh
Ambati Rambabu : పవన్ కళ్యాణ్ హోంమంత్రి అవుతే ఏం జరుగుతుంది..
Ambati Rambabu : పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ , హోం శాఖపై, రాష్ట్రంలో నిత్యం జరగుతున్న నేరాలు, హత్యలు, మహిళలపై దాడులు వంటి సంఘటనలను అద్దం పట్టేలా ఉన్నాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇప్పటికే ఆయన చెప్పినట్లు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసుల వ్యవస్థ పై తన వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఈ రోజు స్వయంగా ఆయన హోంశాఖ వ్యవహారాలు సరైన దిశగా జరుగడంలేదని చెప్పారు.
Published Date - 06:52 PM, Tue - 5 November 24