Home Care
-
#Health
Bedsheet Cleaning : దిండు, బెడ్‌షీట్‌లపై ఉండే బ్యాక్టీరియాను ఈ చిట్కాలతో సహజంగా తొలగించండి..!
Bedsheet Cleaning : ఒకే బెడ్‌షీట్ , పిల్లో కవర్‌ని పదేపదే ఉపయోగించడం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లోకేసులు, బెడ్‌షీట్లను క్రమం తప్పకుండా కడగకపోతే లక్షలాది బ్యాక్టీరియా వాటిలో పేరుకుపోతుంది. వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం.
Published Date - 06:45 AM, Sat - 26 October 24