Hokkaido
-
#World
Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో శనివారం సాయంత్రం బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. ద్వీపం తూర్పు భాగంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు.
Date : 26-02-2023 - 6:32 IST