Hockey
-
#Sports
India: హాకీ ఆసియా కప్.. ఫైనల్‌కు చేరిన భారత్!
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ సౌత్ కొరియాతో తలపడుతుంది. అంతకుముందు సూపర్-4లో భారత్ సౌత్ కొరియాతో తలపడింది. ఆ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.
Date : 06-09-2025 - 11:10 IST -
#Sports
India vs China: హాకీ ఆసియా కప్ 2025.. చైనాపై భారత్ ఘన విజయం!
మొత్తంగా ఈ విజయంతో భారత జట్టు టోర్నమెంట్‌లో ఘనంగా బోణీ కొట్టింది. జట్టు మొత్తం సమష్టిగా పోరాడి, ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.
Date : 29-08-2025 - 7:22 IST -
#Speed News
Pakistan Hockey Team: భారత్‌కు మా జట్టును పంపేది లేదు.. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్‌కు పాక్ లేఖ!
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు తారిఖ్ బుగ్తీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత "విషమ పరిస్థితులు" కారణంగా తమ జట్టును భారతదేశానికి పంపడం సురక్షితం కాదని తెలిపారు.
Date : 21-07-2025 - 1:52 IST -
#Sports
India- Pakistan: అభిమానులకు గుడ్ న్యూస్.. మరోసారి భారత్- పాక్ మధ్య పోరు?!
గతసారి ఎఫ్‌ఐఎచ్ హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టైటిల్‌ను జర్మనీ గెలుచుకుంది. జర్మనీ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను 2-1తో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Date : 29-06-2025 - 11:45 IST -
#Sports
Flashback Sports: 2024లో క్రీడల్లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలివే!
పురుషుల క్రికెట్ జట్టు ఈ ఏడాది T20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ద్వారా గత 11 సంవత్సరాల ICC ట్రోఫీ కరువును ముగించింది.
Date : 23-12-2024 - 7:30 IST -
#Speed News
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ నుంచి హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ ఔట్
ఈవిషయాన్ని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(Commonwealth Games 2026) ప్రకటించింది.
Date : 22-10-2024 - 1:30 IST -
#Sports
Paris Olympics 2024 : కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను చిత్తు చేసిన భారత్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటివరకు షూటింగ్‌లో 3 కాంస్య పతకాలు రాగా.. తాజాగా హాకీ జట్టు (Indian Hockey Team wins Bronze) మరో పతకం సాధించింది
Date : 08-08-2024 - 8:06 IST -
#Sports
Indian Hockey Team: పోరాడి ఓడిన భారత హాకీ జట్టు.. కాంస్య పతకం కోసం పోరు..!
తొలి క్వార్టర్‌లో భారత హాకీ జట్టు మంచి లయను కనబరిచింది. ఆ జట్టు మొదటి క్వార్టర్‌ను అటాకింగ్‌గా ఆడింది. దీని కారణంగా జర్మనీ జట్టు కొంత ఒత్తిడికి లోనైంది. తొలి క్వార్టర్ నుంచే జర్మనీ జట్టు భారత్‌పై ఒత్తిడి పెంచింది.
Date : 07-08-2024 - 8:05 IST -
#Sports
Paris Olympics: 1972 తర్వాత తొలిసారి ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్
ఆస్ట్రేలియా జట్టు దూకుడు హాకీకి పేరుగాంచింది. ఈ మ్యాచ్‌ని కూడా ధాటిగా ప్రారంభించింది. ప్రారంభ నిమిషాల్లోనే ఆస్ట్రేలియా భారత పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే భారత్ కూడా వెనుకంజ వేయలేదు. గుర్జంత్, హార్దిక్, షంషేర్‌లు ఆస్ట్రేలియా డిఫెన్స్ లైన్‌కు గట్టి పరీక్ష పెట్టారు.
Date : 02-08-2024 - 8:05 IST -
#Sports
Europe Tour: 4-2తో బెల్జియంను ఓడించిన భారత జూనియర్ మహిళల హాకీ జట్టు
తొలి క్వార్టర్‌లోనే భారత జట్టు లయను కనబరిచింది. తొలుత పెనాల్టీ కార్నర్‌లో కనిక భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. అదే క్వార్టర్‌లో కనికా తన రెండో గోల్ చేసి భారత్‌ను 2-0తో ఆధిక్యంలో నిలిపింది.
Date : 25-05-2024 - 2:41 IST -
#Sports
Indian Women’s Hockey Team: హాకీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఓడిన భారత మహిళల హాకీ జట్టు
భారత హాకీ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు పాల్గొనే అవకాశం లేదు. భారత మహిళల హాకీ జట్టు (Indian Women's Hockey Team) ఒలింపిక్స్‌లో పాల్గొనే చివరి అవకాశాన్ని కోల్పోయింది.
Date : 19-01-2024 - 7:17 IST -
#Sports
Major Dhyan Chand: అసలు సిసలు క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్.. తన ఆటతో హిట్లర్నే ఫిదా చేశాడు..!
హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ (Major Dhyan Chand). భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఘనత మేజర్ ధ్యాన్‌చంద్‌దే.
Date : 29-08-2023 - 6:50 IST -
#Sports
Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేత భారత్… ఫైనల్ లో మలేషియాపై విజయం
భారత హాకీ జట్టు అదరగొట్టింది. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
Date : 12-08-2023 - 11:13 IST -
#Sports
India: ఫైనల్ కి చేరిన భారత హాకీ జట్టు.. మలేషియాతో ఢీ..!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత (India) హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్లో మలేషియాతో తలపడనుంది.
Date : 12-08-2023 - 7:18 IST -
#Sports
IND Beat PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్ జట్టు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ 2023లో భారత జట్టు 4-0తో పాకిస్థాన్ (IND Beat PAK)ను ఓడించింది. ఈ విధంగా హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టు ఏకపక్ష మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది.
Date : 10-08-2023 - 6:30 IST