Hoax
-
#South
Bangaluru Airport : బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు బాంబ్ బెదిరింపు
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఉందని బూటకపు కాల్ రావడంతో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా యంత్రాంగం ఉలిక్కిపడింది
Published Date - 04:43 PM, Fri - 20 May 22