HMWSSB
-
#Telangana
Hyderabad: హైదరాబాదులో రెండ్రోజుల పాటు నీటి సరఫరా బంద్
Hyderabad: ఈ నెల 23వ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 6 గంటల వరకు పైప్‌లైన్ మరమ్మతు పనులు జరగనున్నాయని హైదరాబాద్ జలమండలి అధికారులు తెలిపారు.
Date : 21-09-2024 - 6:17 IST -
#Telangana
Hyderabad Water Band: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్
ఆగస్టు 30 శుక్రవారం, ఆగస్టు 31 రాత్రి 9 గంటల వరకు 24 గంటల తాగునీటి సరఫరా ఉండదని హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి తెలిపింది. రియాసత్ నగర్‌లో, రాజా నరసింహ కాలనీ, ఇంద్ర నగర్, పిసల్ బండ, దర్గా బురాన్‌షాహి, గాజీ-మిల్లత్, జీఎం చౌని, లలితా బాగ్, ఉప్పుగూడ, మిధాని, ఒవైసీ హాస్పిటల్‌లో
Date : 30-08-2024 - 11:22 IST -
#Speed News
Hyderabad: ఇతర అవసరాల నీటి కోసం నీటిని వాడుతున్నారా.. అయితే జర జాగ్రత్త
Hyderabad: హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు ప్రకటించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తాగునీటికి డిమాండ్ ఏర్పడుతున్నదని, మార్చి లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో వాటర్ డిమాండ్ పీక్ స్టేజ్ కి వెళ్తుందని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ వాటర్ సప్లై బోర్డు అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు అందరికీ తాగునీరు సరఫరా చేయాలంటే వృధాను అరికట్టాలని, ఇతర వాణిజ్య అవసరాలకు తాగునీటిని […]
Date : 25-03-2024 - 10:54 IST -
#Speed News
Hyderabad: వాటర్ మరమ్మతు పనులు వాయిదా, తేదీలు మార్పు
Hyderabad: హకీంపేట ఎంఈఎస్‌లో జరగాల్సిన నిర్వహణ పనులను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి) శుక్రవారం ప్రకటించింది. తద్వారా నగరంలోని అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కొనసాగుతుంది. HMWSSB అధికారుల ప్రకారం, హకీంపేటలో నిర్వహణ పనుల కారణంగా, మార్చి 10 న నగరంలో 12 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని బోర్డు ప్రకటించింది. అయితే, మరమ్మతు పనులు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలు […]
Date : 09-03-2024 - 10:38 IST