HIZBUL MUJAHIDEEN
-
#India
J&K : భద్రతా బలగాలకు కీలక విజయం.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ‘హ్యూమన్ జీపీఎస్’ హతం
బాగూఖాన్ పేరును "హ్యూమన్ జీపీఎస్"గా ప్రసిద్ధి చెందడం అత్యంత ప్రాముఖ్యతను పొందింది. ఆయన సరిహద్దులోని ప్రతీ అంగుళాన్ని బాగా తెలుసుకునే వ్యక్తి కావడంతో, ఉగ్రవాదులు భారత సరిహద్దులోకి చొరబడడానికి మార్గనిర్దేశకుడిగా వ్యవహరించేవాడు.
Date : 30-08-2025 - 3:45 IST -
#India
Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఈ ముగ్గురిలో మాలిక్ ఇష్ఫాక్ నసీర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అజాజ్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వసీం అహ్మద్ ఖాన్ అనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి ఉన్నారు. వీరిపై ఉగ్రవాద సంస్థలకు సహకరించడం, ఆయుధాల రవాణా, ఉగ్ర కార్యకలాపాల్లో నేరుగా పాలుపంచుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Date : 03-06-2025 - 3:52 IST -
#India
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దెబ్బతో ఆ మూడు ఉగ్రవాద సంస్థల అధినేతలకు భారీ దెబ్బ.. వాళ్లకు ఎంత నష్టం వాటిల్లిందంటే?
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో మూడు ఉగ్రవాద సంస్థలకు ఎంత నష్టం వాటిళ్లింది.
Date : 07-05-2025 - 10:37 IST -
#Speed News
Pakistan: మరోసారి దొరికిపోయిన పాకిస్తాన్… ఆ అంత్యక్రియల్లో హిజ్బుల్ చీఫ్!
ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ నాటకాలు ఆడుతూనే ఉంటుంది. ఐరాసకు తప్పుడు లెక్కలు ఇస్తూనే ఉంటుంది. ఉగ్రవాదం అణిచివేతకు కట్టుబడి ఉన్నామని ప్రగళ్భాలు పలుకుతోంది.
Date : 22-02-2023 - 10:14 IST -
#India
Terrorist Arrested: జమ్మూ కాశ్మీర్‌లో ఐదుగురు తీవ్రవాదుల అరెస్ట్
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir)లో ఐదుగురు తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రాల్‌పోరాలోని ఓ ఇంట్లో దాగి ఉన్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్ (AK-47 rifle), రెండు మ్యాగజైన్లు, మందుగుండు సామాగ్రి, రెండు డిటోనేటర్ల (detonators)ను స్వాధీనం చేసుకున్నారు.
Date : 23-12-2022 - 7:43 IST