Historic T20 Record
-
#Sports
టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించిన భూటాన్ బౌలర్ సోనమ్ యెషే
Sonam Yeshey : టీ20 క్రికెట్‌లో భూటాన్ బౌలర్ సోనం యేశే అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి, టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భూటాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఇది క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. భూటాన్ క్రికెటర్ అరుదైన రికార్డు మలేషియాతో మ్యాచ్‌లో రికార్డు సృష్టించిన యేశే 45 […]
Date : 29-12-2025 - 2:18 IST