Hindustan Unilever
-
#Business
HUL Q2 Results : హెచ్‌యూఎల్‌కు రూ.2700 కోట్ల లాభం.. ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్
దేశంలోని దిగ్గజ ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ సెక్టార్ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం 2025- 26 రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక ఏడాది జూలై- సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీకి ఏకీకృత నికర లాభం 3.8 శాతం పెరిగినట్లు తెలిపింది. ఈసారి కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ. 2,694 కోట్లు ఆర్జించినట్లు తెలిపింది. గతేడాది రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 2,595 కోట్లతో […]
Published Date - 03:58 PM, Thu - 23 October 25 -
#Business
Hindustan Unilever : కంపెనీ 92 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా సీఈవోగా ప్రియా నాయర్ రికార్డ్
92 ఏళ్ల చరిత్ర కలిగిన హెచ్‌యూఎల్‌లో మొదటిసారి ఒక మహిళ సీఈవో పదవిని చేపట్టనుండటం గర్వకారణం. జూలై 31తో ప్రస్తుత సీఈవో రోహిత్ జావా పదవీకాలం ముగియగా, ఆగస్టు 1న ప్రియా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Published Date - 12:58 PM, Fri - 11 July 25