Hindu Dharma
-
#Devotional
Sneezing: తుమ్ములు రావడం శుభమా? అశుభమా?
తుమ్ము అనేది సాధారణ శారీరక క్రియ అయినప్పటికీచహిందూ ధర్మంలో దీనిని ఒక ప్రత్యేక సంకేతంగా చూస్తారు. ఒకసారి తుమ్ము వస్తే అది శుభం, అదే వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వస్తే అది మరింత శుభకరంగా భావిస్తారు.
Date : 30-03-2025 - 6:14 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఆలయ యాత్ర వాయిదా
Pawan Kalyan :ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేశారు.
Date : 05-02-2025 - 6:11 IST -
#Life Style
Kuber Vastu: ఈ దిక్కులో కుబేరుడిని ఉంచితే డబ్బే డబ్బు!
వాస్తు ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో మెట్లు నిర్మించకూడదు. అలాగే ఈ దిశలో బూట్లు, చెప్పులు ఉంచవద్దు. అలాగే బాత్రూమ్ లేదా టాయిలెట్ ఈ దిశలో నిర్మించకూడదు.
Date : 09-01-2025 - 6:12 IST -
#Devotional
Vastu Tips: లక్ష్మీదేవి ఫోటోను ఏ దిశలో ఉంచాలో తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటోను దక్షిణం వైపు ఉంచడం శ్రేయస్కరం కాదు. ఈ దిక్కు మృత్యువు, యమ దిక్కు. లక్ష్మీదేవి ఫోటోను ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు దూరమవుతుంది.
Date : 27-10-2024 - 10:35 IST -
#Devotional
Hindu Dharma : భగవంతుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలో తెలుసా..?
పండగలు పబ్బాలే కాదే ఏ చిన్న శుభకార్యం జరిగినా...భగవంతుడికి నైవేద్యం పెట్టడం హిందువులలో ఒక సాధారణ ఆచారం.
Date : 12-10-2022 - 7:00 IST -
#Devotional
Hinduism : శ్రీరాముని ఈ 4 గుణాలు మీలో ఉంటే మీరు శ్రీరాముడి లాంటి వారే..!
అధర్మాన్ని జయించిన శ్రీరాముడు, రావణుడిని సంహరించి, అతని బారి నుండి సీతను రక్షించిన పురుషోత్తముడు.
Date : 12-10-2022 - 6:20 IST -
#Devotional
Hindu Dharma : ఈ 7 దేశాల్లో హిందూ మతం వేగంగా విస్తరిస్తోంది…కారణం ఏంటో తెలుసా..?
సనాతన హిందూమతం జ్ఞానం, సాధువుల కృషి కారణంగా, హిందూ మతం ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రాచుర్యం పొందింది.
Date : 11-10-2022 - 7:24 IST -
#Devotional
Astrology : ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తున్నారా…అయితే మీరు దరిద్రం మిమ్మల్ని పట్టి పీడించే చాన్స్.. !!
పురాణాల్లో 4 రకాల స్నానాలు పేర్కొన్నారు. స్నానం చేయడానికి ఏది సరైన సమయమో తెలుసుకోవడం మంచిది. పురణాల్లో నాలుగు రకాల స్నానాల గురించి ప్రస్తావించారు. ముని స్నానం, దేవ స్నానం, మానవ స్నానం, రాక్షస సంగమం వాటిలో ముఖ్యమైనవి.
Date : 05-08-2022 - 8:00 IST