Hindi Diwas Date
-
#Special
Hindi Diwas 2024: హిందీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? ఈ రోజు ప్రాముఖ్యత ఇదే..!
హిందీ భాష 1949లో భారతదేశ అధికార భాషగా ప్రకటించబడింది. ఆరోజు రాజ్యాంగంలో కూడా అధికారికంగా గుర్తించబడింది. దాదాపు 45 కోట్ల మంది ఈ భాషను తమ మొదటి భాషగా మాట్లాడుతున్నారు.
Published Date - 07:46 AM, Sat - 14 September 24