Himachal Pradesh
-
#India
Kangana : ‘బీఫ్’ ఆరోపణల పై స్పందించిన బీజేపీ నేత కంగనా రనౌత్
Kangana Ranaut: తాను బీఫ్(beef) తిన్నానంటూ కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్(Congress leader Vijay Wadettiwar) చేసిన ఆరోపణలను బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ(bjp) తరపున హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి పోటీచేస్తున్న కంగనా రనౌత్(Kangana Ranaut) తీవ్రంగా ఖండించారు. తాను హిందువునని గర్విస్తున్నట్టు చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. Actor and BJP Lok Sabha candidate from Mandi, Kangana Ranaut tweets, "I don’t consume beef or […]
Published Date - 12:04 PM, Mon - 8 April 24 -
#India
Kangana Ranaut : జై శ్రీరామ్ నినాదాలతో కంగనా రనౌత్ రోడ్ షో
Kangana Ranaut:లోక్‌సభ ఎన్నిక(Lok Sabha election)ల్లో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)మండి(Mandi) నుంచి బీజేపీ(bjp) తరఫున పోటీ చేస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఈరోజు ఆ నియోజక వర్గంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. జై శ్రీరామ్(Jai Sriram) నినాదాలతో ఆమెకు బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. రోడ్ షోలో కంగనా రనౌత్ మాట్లాడారు. #WATCH | Lok Sabha elections 2024 | BJP candidate from Mandi (Himachal Pradesh) and actor Kangana […]
Published Date - 04:10 PM, Fri - 29 March 24 -
#India
Minister Vikramaditya : కంగనా ఫై పొగుడుతూనే సెటైర్లు వేసిన కాంగ్రెస్ మంత్రి
ఆమె సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకున్నారని, అలాగే హిమాచల్‌ప్రదేశ్‌కు కూడా పేరు తెచ్చారని గుర్తుచేశారు. కానీ ఇది రాజకీయ రంగం.. ఆమెకు సినిమా రంగమే ప్రాముఖ్యం
Published Date - 09:27 PM, Mon - 25 March 24 -
#India
Himachal Pradesh : వేసవి తాపం నుండి బయటపడాలంటే ఛలో ‘హిమాచల్ ప్రదేశ్’
సమ్మర్ స్టార్ట్ అయ్యింది..దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది ఎండ నుండి బయటపడేందుకు శీతల వాతావరణాన్ని ఆస్వాదించడానికి సిద్ధం అవుతుంటారు. అలాంటి శీతల వాతావరణాన్ని అందించే ప్రాంతాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశం ఒకటి. ఇక్కడ హిల్ స్టేషన్లలో కొన్ని పర్వత ప్రాంతాలను తప్పక చూడాల్సిందే. * డల్‌హౌసీ : ఇక్కడ విక్టోరియన్ శకం ఇళ్ళు, ఉత్కంఠభరితమైన దృశ్యాలు, సహజ నీటి బుగ్గలు.. పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. మీరు […]
Published Date - 11:39 AM, Wed - 6 March 24 -
#India
Himachal Pradesh: ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో(Rajya Sabha elections)పార్టీ విప్‌ను ధిక్కరించి విపక్ష అభ్యర్థికి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్(congress)తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయింది (Disqualified). కాంగ్రెస్ పిటిషన్ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా(Speaker Kuldeep Singh Pathania)ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వం రద్దయిన వారిలో ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్‌పూర్ ఎమ్మెల్యే రాజిందర్ రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేందర్ కుమార్ భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి […]
Published Date - 01:45 PM, Thu - 29 February 24 -
#India
Himachal Cm : రాజీనామా పుకార్లపై హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ క్లారిటీ
Himachal Political Crisis: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా చేసినట్టు మీడియాలో వస్తున్న వార్తలపై సుఖ్వీందర్ సింగ్ సుఖు క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతుందని వెల్లడించారు. తాను ఒక యోధుడినని అన్నారు. కాంగ్రెస్(congress) ప్రభుత్వం కచ్చితంగా ఐదేళ్ల పాటు పరిపాలన కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు. “నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంలో […]
Published Date - 02:34 PM, Wed - 28 February 24 -
#India
Himachal Heat : కాంగ్రెస్ సర్కారుకు షాక్.. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్
Himachal Heat : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో తగినంత మెజారిటీ లేనప్పటికీ.. అక్కడి రాజ్యసభ సీటును బీజేపీ గెల్చుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే.. హిమాచల్‌లోని కాంగ్రెస్ సర్కారుకు మరో షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని.. తన తండ్రి, దివంగత కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్‌ను సీఎం అగౌరవపరిచారని విక్రమాదిత్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో […]
Published Date - 11:47 AM, Wed - 28 February 24 -
#India
Rajya Sabha Elections 2024: హిమాచల్‌లో సమాన ఓట్లు.. ఓటమి అంగీకరించిన కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్‌లోని రాజ్యసభ స్థానానికి ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి రాష్ట్రంలో క్రాస్ ఓటింగ్‌పై రాజకీయ వాతావరణం నెలకొంది. కొద్దీసేపటి క్రితమే ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
Published Date - 08:41 PM, Tue - 27 February 24 -
#Special
Naked women: ఆ గ్రామంలో 5 రోజులు మహిళలు నగ్నంగా…
భారతదేశంలోని ఒక గ్రామంలో మహిళలు నగ్నంగా ఉంటారు. మరి ఈ గ్రామం ఎక్కడ ఉంది? బట్టలు లేకుండా ఎందుకు ఉంటారో తెలుసుకుందాం.
Published Date - 10:06 AM, Sun - 25 February 24 -
#India
300 Tourists Stranded : టన్నెల్‌లో చిక్కుకుపోయిన 300 మంది.. హిమపాతం ఎఫెక్ట్
300 Tourists Stranded : భారీ హిమపాతం హిమాచల్‌ప్రదేశ్‌ను వణికిస్తోంది.
Published Date - 10:31 AM, Wed - 31 January 24 -
#Speed News
Driving In River : నదిలో జీపు డ్రైవింగ్.. ఎందుకిలా చేశారంటే ?
Driving In River : వరుస సెలవులు ఉండటంతో హిమాచల్ ప్రదేశ్‌కు టూరిస్టులు పోటెత్తుతున్నారు.
Published Date - 02:48 PM, Tue - 26 December 23 -
#Viral
No Dress For Women : ఆ గ్రామంలో వింత ఆచారం..వివస్త్రలుగా మహిళలు…అన్ని రోజులు ఆలా ఉండాల్సిందే
ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ మాసంలో ఓ ఐదురోజుల పాటు మహిళలు వివస్త్రలుగా ఉంటారు. ఆ ఐదు రోజులు ఒంటిమీద నూలుపోగు కూడా ధరించారు
Published Date - 11:40 AM, Sat - 7 October 23 -
#Cinema
Himachal Floods: హిమాచల్ ప్రదేశ్‌కు అమీర్ రూ.25 లక్షల ఆర్హిక సహాయం
సామాజిక సేవలో అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది.
Published Date - 10:37 AM, Sun - 24 September 23 -
#Trending
Shocking: ఇదేమీ ఆచారం.. ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించడం నిషేధం, ఎందుకో తెలుసా!
విచిత్రమైన ఆచారాలను అనుసరించే గ్రామాలు మన దేశంలో చాలానే ఉన్నాయి.
Published Date - 03:50 PM, Fri - 25 August 23 -
#India
12 Died: భారీ వర్షాలతో 12 మంది దుర్మరణం, 30 సెకన్లలో కుప్పకూలిన 7 భవనాలు!
రాష్ట్రంలో కురిసిన వర్షాలకు 12 మంది మరణించారు. ఇందులో మండి, సిమ్లాలో కొండచరియలు విరిగిపడటంతో 7 మరణాలు సంభవించాయి.
Published Date - 02:16 PM, Thu - 24 August 23