Hijab Row
-
#South
Hijab Row : సుప్రీంకోర్టు తుది తీర్పు కీలకం : కర్నాటక సీఎం..!!
హిజాబ్ నిషేధం కేసులో సుప్రీంకోర్టు గురువారం భిన్నమైన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుపై కర్నాకట సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు.
Date : 14-10-2022 - 9:05 IST -
#South
Hijab Row : కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ..!!
విద్యా సంస్థల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది.
Date : 13-10-2022 - 6:04 IST -
#South
Karnataka CET exams: కర్ణాటక “సెట్” కఠిన నిర్ణయం.. హిజాబీ విద్యార్థినులకు నో ఎంట్రీ
వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టు (సెట్) పరీక్ష కు హిజాబ్ ధరించే విద్యార్థినులను అనుమతించరు.
Date : 04-06-2022 - 12:16 IST -
#South
Hijab Row: హిజాబ్ వివాదం.. ఆరుగురు సస్పెన్షన్.. 12 మందిని ఇళ్లకు పంపిన వైనం!!
కర్ణాటక లో మరోసారి హిజాబ్ అంశం వార్తలకు ఎక్కింది.
Date : 02-06-2022 - 8:39 IST -
#South
Hijab Row: హిజాబ్ రగడ.. ఏడుగురు టీచర్లు సస్పెన్షన్..!
కర్నాటకలోని హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే కర్నాటకలో గదగ్ జిల్లాలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలకు అనుమతించిన ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. అసలు వివరాల్లోకి వెళితే.. గడగ్‌లోని సీఎస్ పాటిల్ బాలుర ఉన్నత పాఠశాల, సీఎస్ పాటిల్ బాలికల ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చి, రాశారు. దీంతో హిజాబ్ ధరిస్తే ఎందుకు […]
Date : 30-03-2022 - 3:00 IST -
#South
Hijab Row: హిజాబ్ కేసు పై వెంటనే విచారణ చేపట్టలేం.. సుప్రీం కోర్టు
కర్నాటక హిజాబ్ కేసు అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. హిజాబ్ వివాదంపై ఇటీవల కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కొందరు ముస్లిం విద్యార్థినులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హిజాబ్ వివాదం పై వెంటనే విచారణ జరపలేమని గతంలోనే సుప్రీం కోర్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీం […]
Date : 24-03-2022 - 1:24 IST -
#India
Hijab: హిజాబ్ విచారణను నిరాకరించిన సుప్రీం…సంచలనం చేయోద్దన్నచీఫ్ జస్టిస్..!!
హిజాబ్ కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. కర్నాటక హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ముస్లి విద్యార్థులు వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Date : 24-03-2022 - 12:38 IST -
#South
Bhagavad Gita: హిజాబ్ తరువాత కర్ణాటకలో మరో హాట్ టాపిక్.. స్కూళ్లలో భగవద్గీత బోధనపై…!
స్కూళ్లలో భగవద్గీత బోధనాంశం మరోసారి చర్చకు వచ్చింది. స్కూళ్లలో దీనిని బోధించాలని చాలామంది కోరుతున్నా.. మతపరమైన గ్రంథమని కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. కానీ గుజరత్ ప్రభుత్వం మాత్రం దీనిని పట్టించుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీతను మోరల్ సైన్స్ రూపంలో పిల్లలకు చెప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులుక దీనిని బోధిస్తారు. కర్ణాటక కూడా ఇదే రూటులో ఉంది. 6-8 తరగతుల విద్యార్థులకు శ్లోకాల రూపంలో గీతను బోదిస్తారు. […]
Date : 19-03-2022 - 9:43 IST -
#South
Karnataka Hijab Row: పరీక్షలు రాయని విద్యార్ధులకు మరో ఛాన్స్..!
హిజాబ్ వివాదం పై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పై అసంతృప్తితో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే హిజాబ్ వివాదం నేపధ్యంలో అజ్ఞానం కారణంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు ముందు పరీక్షలకు తప్పిపోయిన విద్యార్థులు, రెండోసారి పరీక్షలకు అవకాశం పొందవచ్చని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. తాజాగా గురువారం అసెంబ్లీలో ఈ అంశం పై చర్చ జరిగింది. ఈ క్రమంలో పరీక్షలు రాయని విద్యార్థులకు రెండో అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ బైరే […]
Date : 18-03-2022 - 2:24 IST -
#South
Hijab Controversy: అత్యవసర విచారణ కుదరదన్న సుప్రీం కోర్టు..!
హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. కన్నడలో చెలరేగిన హిజాబ్ వివాదంపై తాజాగా కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని స్పష్టం చేసిన హైకోర్టు, హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని ధర్మాసనం పేర్కొంది. హిజాబ్ విషయంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు, విద్యా సంస్థల ప్రోటోకాల్స్‌ను విద్యార్ధులు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో హిజాబ్ తప్పనిసరి […]
Date : 16-03-2022 - 4:33 IST -
#South
Hijab Controversy: హిజాబ్ వివాదం పై.. సుప్రీం స్పందన ఎలా ఉంటుందో..?
కర్ణాటక హిజాబ్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు. హిజాబ్ వివాదం పై మంగళవారం కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని స్పష్టం చేసిన హైకోర్టు, హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని ధర్మాసనం పేర్కొంది. హిజాబ్ విషయంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోవిద్యా సంస్థల ప్రోటోకాల్స్‌ను విద్యార్ధులు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీలు, […]
Date : 16-03-2022 - 12:58 IST -
#South
Hijab Row: హిజాబ్ ధరించిన ముగ్గురు స్టూడెంట్స్‌కు .. ప్రాక్టికల్స్‌కు అనుమతి ఇవ్వని కాలేజ్
హిజాబ్ వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకచోట ఈ వివాదంతో శాంతిభద్రతలకు అఘాతం కలుగుతూనే ఉంది. ఇక తాజా మ్యాటర్ ఏంటంటే కర్నాటకలో పీయూసీ-II ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఉడిపీలోని ప్రీ యూనివర్సిటీ మహిళా కళశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడంతో వారిని సైన్స్ ప్రాక్టికల్ పరీక్షకు అనుమతించలేదు. ఇటీవల కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉటంకిస్తూ ఆ కాలేజీ ప్రిన్సిపాల్, హిజాబ్ […]
Date : 01-03-2022 - 4:58 IST -
#South
Hijab row: హిజాబ్ ధరిస్తే.. తిరిగి ఇళ్ళకు వెళ్ళాల్సిందే..!
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో వారం రోజులుగా మూతపడిన ప్రీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. పలు ప్రాంతాల్లో కొంత మంది విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీలకు హాజరయ్యారు. శివమొగ్గ, హసనా, రాయచూరు, కొడగు,విజయపుర, బిజాపుర్, కలబుర్గిలో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కాలేజీలకు వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉడిపిలోని ప్రభుత్వ జి శంకర్ డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్స్‌ను హిజాబ్ […]
Date : 17-02-2022 - 4:09 IST -
#South
Hijab row: విద్యాసంస్థలకు సెలవుల పొడిగించిన కర్నాటక ప్రభుత్వం
కర్ణాటకలో హిజాబ్ వివాదానికి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడంలేదు. కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సంస్థలను తెరిచేందుకు ధైర్యం చాలడం లేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీ వరకు కర్ణాటకలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్నాటకలో రగడ లేపిన హిజాబ్ వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో హైకోర్టులో వచ్చే సోమవారం హిజాబ్ వివాదం పై విచారణ జరగనుందని […]
Date : 12-02-2022 - 10:06 IST -
#South
Hijab Row: సుప్రీంకోర్టుకు చేరిన.. కర్నాటక హిజాబ్ వివాదం
కర్నాటకలో రచ్చ లేపుతున్న హిజాబ్ వివాదం పై, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపేలంటూ ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తాజాగా ఈ వివాదం పై హైకోర్టులో విచారణ జరపగా, తుది తీర్పు వచ్చేంత వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యూనిఫారం మాత్రమే ధరించాలని, ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించవద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ నేడు సుప్రీంకోర్టులో […]
Date : 11-02-2022 - 9:58 IST