Heroine Accident
-
#Cinema
The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమా హీరోయిన్‌కు ప్రమాదం
ఇటీవల దేశవ్యాప్తంగా రాజకీయంగా వివాదాన్ని చెలరేపిన ది కేరళ స్టోరీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఆదా శర్మకు ప్రమాదం జరిగింది. ఆమెతో పాటు సినిమా డైరెక్టర్ సుధీప్తో సేన్‌కి కూడా ప్రమాదం జరిగింది.
Date : 14-05-2023 - 8:09 IST