Henry Christina
-
#Andhra Pradesh
Guntur Politics: గుంటూరు జెడ్పీ ఛైర్‌పర్సన్ ను వెంటాడుతున్న పదవీ గండం
ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ అభ్యర్థిగా చేపట్టిన హెన్రీ క్రిస్టినాకు ఇప్పుడు పదవీ గండం వెంటాడుతున్నది.
Published Date - 03:44 PM, Sun - 20 February 22