Hemananda Biswal Dead
-
#Speed News
Odisha: ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ కన్నుమూత
ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ స్వల్ప అస్వస్థతతో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు.
Date : 26-02-2022 - 1:57 IST