Hema Commitee
-
#Cinema
Mammootty: మలయాళ చిత్ర పరిశ్రమలో పవర్ గ్రూప్ లేదు
మలయాళ చిత్ర పరిశ్రమలో 15 మంది సభ్యుల పవర్ గ్రూప్‌ను హేమ కమిటీ ప్రస్తావించింది. హేమ కమిటీ నివేదికపై మలయాళ సినీ పరిశ్రమకు చెందిన మరో సూపర్‌స్టార్ మోహన్‌లాల్ శనివారం మీడియాతో మాట్లాడిన తర్వాత మమ్ముట్టి మౌనం వీడారు.
Published Date - 06:08 PM, Sun - 1 September 24