Helicopter Missing
-
#World
Helicopter Missing : అగ్నిపర్వతం సమీపంలో 22 మందితో ఉన్న హెలికాప్టర్ మిస్టింగ్..
మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 7:15 గంటలకు వాచ్‌కాజెట్స్ అగ్నిపర్వతం సమీపంలోని సైట్ నుండి బయలుదేరిన హెలికాప్టర్ షెడ్యూల్ చేసిన కాల్‌కు స్పందించడంలో విఫలమైందని ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ పేర్కొంది. అయితే పర్యాటకులను ఎక్కించుకున్న కొద్దిసేపటికే హెలికాప్టర్‌తో కమ్యూనికేషన్ పోయింది.
Published Date - 06:13 PM, Sat - 31 August 24