Heavy Security
-
#Telangana
KTR : కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
కేటీఆర్ ఇంటికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, పటోళ్ల కార్తీక్‌రెడ్డి తదితరులు వెళ్లారు. తద్వారా, రాజకీయ వర్గాల్లో ఈ కేసు పై చర్చలు మరింత ఉధృతమయ్యాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
Published Date - 09:22 AM, Mon - 16 June 25 -
#Telangana
KCR : కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తు
మాజీ మంత్రులు మల్లారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులు బీఆర్కే భవన్ వద్దకు వచ్చారు. పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ కార్యకర్తలు వచ్చేఅవకాశముండటంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు.
Published Date - 11:03 AM, Wed - 11 June 25 -
#India
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్
ఇక, ఈ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత కఠినంగా చేపట్టబడింది. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను అమలు చేసింది. ప్రజల రక్షణ కోసం భద్రతా బలగాలు అన్ని ముఖ్య నగరాల్లో మోహరించబడ్డాయి. పోలీసు శాఖలు, రక్షణ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.
Published Date - 11:47 AM, Wed - 7 May 25 -
#India
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎల్లుండే తొలి దశ ఎన్నికలు..భారీగా భద్రత ఏర్పాటు..!
first phase of elections in Jammu and Kashmir : ఎల్లుండి (బుధవారం) రాష్ట్రంలోని 24 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ భారీగా బలగాలను మోహరిస్తున్నారు.
Published Date - 08:01 PM, Mon - 16 September 24 -
#Telangana
Hyd : ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు..
Uppal Stadium: నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్(Sunrisers), గుజరాత్(Gujarat) మ్యాచ్(match) జరుగనుంది. దీంతో స్టేడియం వద్ద భారీ భద్రత(Heavy security)ను పోలీసులు ఏర్పాటు చేశారు. 2800 పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పెట్టారు. We’re now on WhatsApp. Click to Join. సెల్ ఫోన్స్ తప్పా ఎలాంటి వస్తువులని అనుమతించబోమని చెప్పారు. ఛార్జర్స్, మ్యాచ్ బాక్స్, పవర్ బ్యాంక్స్, ల్యాప్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవద్దని సూచించారు. ఇప్పటికే […]
Published Date - 11:16 AM, Thu - 16 May 24 -
#Telangana
Nagarjunasagar: నాగార్జునసాగర్ డ్యామ్ భద్రత CRPF చేతుల్లోకి..!
భల్లా స్పందిస్తూ ప్రస్తుతానికి డ్యామ్ సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆధీనంలో ఉంటుందని తెలిపారు.
Published Date - 10:12 AM, Sat - 2 December 23 -
#Andhra Pradesh
Traffic Police : చంద్రబాబు భద్రత ఎంత? సెక్యూరిటీ ఆడిట్!
సెక్యూరిటీ ఆడిట్(security audit) చేయడం సహజం.
Published Date - 01:47 PM, Wed - 14 December 22 -
#Telangana
Munugode Poll: మునుగోడు పోలింగ్ కు సర్వంసిద్ధం!
మునుగోడు ఉప ఎన్నిక తుది ఘట్టానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ కు సమయం ఆసన్నమైంది.
Published Date - 05:55 PM, Wed - 2 November 22 -
#Telangana
Uppal stadium: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత!
ఈనెల 25న జరగాల్సిన భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
Published Date - 10:26 PM, Fri - 23 September 22 -
#Devotional
Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ
రెండేళ్ల తరువాత జరుగుతున్న అమరనాథ్ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశాయి భద్రతాబలగాలు. గత రెండేళ్లుగా ఈ యాత్ర జరగలేదు. కరోనా వల్ల యాత్రను నిలిపివేసింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కేసులు తగ్గడంతో మళ్లీ యాత్రను ప్రారంభించింది. భద్రతను కట్టుదిట్టంగా చేయడంతో ఈ యాత్ర ప్రశాంతంగా జరుగుతోంది. దేశంలో నలుమూలల నుంచి వచ్చి భక్తులు.. అమరనాథుడిని మనసారా దర్శించుకుంటున్నారు. సోన్ మార్గ్ లోని బాల్టల్, పహల్గాంలోని మహాగుణాస్ మార్గాల మీదుగా భక్తులు అమరనాథ్ కు వెళ్తున్నారు. ఆ […]
Published Date - 06:30 AM, Mon - 4 July 22