Heavy Rain In Hyderabad
-
#Telangana
Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక
ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే మరో వారం రోజుల పాటు వర్షాలు నిరంతరాయంగా కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్‌లో స్పష్టం చేసింది. జూన్ 26 రాత్రి విడుదల చేసిన ఏడు రోజుల వాతావరణ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ […]
Date : 27-06-2026 - 8:41 IST -
#Speed News
Rains : వారం రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో […]
Date : 21-06-2026 - 11:03 IST -
#Telangana
Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక
ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) కాస్త ఉపశమనం కలిగించే కబురు చెప్పింది. రాబోయే రెండు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. అయితే ఇవి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయని, రాష్ట్రంలోని […]
Date : 18-06-2026 - 9:43 IST -
#Telangana
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు!
భారీ వర్షం, ట్రాఫిక్ జామ్ దృష్ట్యా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Date : 22-09-2025 - 6:26 IST -
#Speed News
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Heavy Rain In Hyderabad: తెలంగాణలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం )Heavy Rain In Hyderabad) కురుస్తుంది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో గత గంట నుంచి పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. ఈ వర్షానికి లోతట్లు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు వర్షంలోనే వేచి ఉండే పరిస్థితి నెలకొంది. ఈ […]
Date : 27-06-2024 - 4:19 IST