Heating Coil
-
#automobile
BEER MOTORCYCLE : బీర్ బైక్.. గంటకు 241 కి.మీ స్పీడ్ ?
పెట్రోల్ తో నడిచే బైక్స్, టూ వీలర్స్ మనం చూశాం.. ఎలక్ట్రిక్ బ్యాటరీ తో నడిచేవి చూశాం.. సోలార్ సెల్స్ తో నడిచేవి చూశాం.. విండ్ ఎనర్జీతో నడిచేవి చూశాం.. కానీ అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన కీ మైఖేల్ సన్ (Ky Michaelson) అనే ఔత్సాహిక వ్యక్తి.. వీటి కంటే వెరైటీ పద్ధతిలో నడిచే బైక్ ను తయారు చేసేందుకు ప్లాన్ చేశాడు. బాగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన అతగాడికి ఒక వెరైటీ ఐడియా వచ్చింది. మద్యం […]
Date : 14-05-2023 - 12:00 IST