Healthy Reasons
-
#Life Style
Summer Diet : వేసవిలో రోజుకో మామిడి పండు తింటే ఇన్ని లాభాలున్నాయా?
పండ్లలో రారాజుగా పేరొందింది మామిడి! ఉగాది పండుగ తర్వాత అన్ని చోట్లా మామిడి పళ్ల (Summer Diet) అమ్మకాలు మొదలవుతాయని మనందరికీ తెలిసిందే. వేసవిలో ఈ పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. స్వతహాగా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే ఈ పండును పెద్దలు, చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు. కాబట్టి ఈ పండు రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. వేసవిలో రోజుకో మామిడి పండు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. మామిడి […]
Published Date - 05:50 AM, Thu - 13 April 23