Health
-
#Health
Bald Head: మెంతి గింజలతో మీ బట్టతల మాయం..!
మెంతి గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బట్ట తల (Bald Head) కూడా నయం అవుతుందని మీకు తెలుసా? అవును, మొలకెత్తిన మెంతి గింజలు మీ రాలుతున్న జుట్టును తిరిగి పెంచడంలో సహాయపడతాయి.
Published Date - 12:26 PM, Tue - 30 January 24 -
#Health
Health: చెరకు జ్యూస్.. ఆరోగ్యానికి యమ బూస్ట్
Health: చెరకుతో ఆరోగ్యనాకి కావల్సిన కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ చెరకు రసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినిరల్స్, విటమిన్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. చెరకు రసం పిల్లలు, పెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చెరకు రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది లాక్సేటివ్గా పనిచేస్తుంది. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే చెరకు రసంలో పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి. శీతల పానీయాలు, కోలాలతో పోలిస్తే ఇది నెమ్మదిగా […]
Published Date - 02:06 PM, Mon - 29 January 24 -
#Health
Exercise : వ్యాయామం తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో మీకు తెలుసా?
వ్యాయామం చేయడం మంచిదే కానీ చాలామందికి వ్యాయామం (Exercise) చేసిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని తెలియదు.
Published Date - 05:09 PM, Sat - 27 January 24 -
#Health
Vamu : తొందరగా బరువు తగ్గాలని అనుకుంటున్నారా.. అయితే వాముతో చేయాల్సిందే?
మన వంటింట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వాము (Vamu) తప్పనిసరిగా ఉంటుంది. మరి వాముతో ఎలా బరువు తగ్గాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 04:30 PM, Sat - 27 January 24 -
#Health
Health: కలబందతో అనేక రోగాలు మాయం.. ఆరోగ్య ప్రయోజనాలివే
Health: కలబందలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.అందుకే ఉదయం కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరకుండా ఉంటాయి.ఈ కలబంద జ్యూస్ తాగడం వల్ల జీర్ణసమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా, శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం బయటకు పంపే శక్తి కలబందకి పుష్కలంగా ఉంది.అందుకే ప్రతిరోజు రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరో ఉపయోగం ఏంటంటే.ప్రతిరోజు […]
Published Date - 04:22 PM, Sat - 27 January 24 -
#Health
Coffee For Beauty: కాఫీ పొడితో ఈ విధంగా చేస్తే చాలు ముఖంపై ముడతలు మాయం అవడం ఖాయం?
మీకు తెలుసా కాఫీ పొడి (Coffee Powder) కేవలం కాఫీ చేసుకొని తాగడానికి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో వాటికీ ఉపయోగపడుతుంది.
Published Date - 04:03 PM, Sat - 27 January 24 -
#Health
Amla : ఉసిరికాయను తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు?
ఉసిరికాయ (Amla) పచ్చడిని ఇష్టపడి తింటూ ఉంటారు. మీకు తెలుసా ఈ ఉసిరికాయను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Published Date - 03:56 PM, Sat - 27 January 24 -
#Health
Spinach : బచ్చలి కూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
బచ్చలి కూర (Scpinach) సాగుకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వేస్తే చాలు తీగల అల్లుకుపోతూ ఉంటుంది.
Published Date - 05:42 PM, Fri - 26 January 24 -
#Health
Mouth Ulcers : నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే?
చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా నోటిపూత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోటి పూత (Mouth Ulcers) కారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. కారం వస్తువులు తినాలి అన్న వేడి వస్తువులు తినాలి అన్నా కూడా కాస్త భయపడుతూ ఉంటారు. ఈ నోటి పూత (Mouth Ulcers) సమస్యలు ఎక్కువగా పోషకాహార లోపం వల్ల వస్తూ ఉంటాయి. అలాగే కడుపు శుభ్రంగా లేకపోయినా కూడా శరీర ఉష్ణోగ్రతలు […]
Published Date - 05:28 PM, Fri - 26 January 24 -
#Health
Health: విటమిన్ డితో అనేక రోగాలకు చెక్, అవి ఏమిటో తెలుసుకోండి
Health: విటమిన్ డి లోపం వల్ల కలిగే పెల్లాగ్రా అనే చర్మవ్యాధితో బాధపడే వాళ్లు రోజూ 20 నుంచి 30 నిమిషాలు సూర్యకాంతిలో నిలబడితే కొన్ని రోజుల్లోనే ఇది సాధారణ స్థితికి చేరుకుంటుంది. నల్లజాతీయుల్లో ప్రొస్టేట్ కేన్సర్ ప్రబల వ్యాధిగా మారడానికి సూర్యరశ్మి లోపమే ముఖ్య కారణం. కాల్షియం పేగుల్లో శోషణం చెందడానికి విటమిన్ డి చాలా అవసరం. తగినంత మోతాదులో ఈ విటమిన్ స్థాయిలు లేకపోతే కాల్షియం శోషణం చెందదు, దీని వల్ల శరీరంలోకి చేరిన కాల్షియం నిరుపయోగంగా […]
Published Date - 04:54 PM, Fri - 26 January 24 -
#Health
Smoking : స్మోకింగ్ అలవాటు మానుకోవాలనుకుంటున్నారా.. అయితే నల్ల మిరియాలతో ఇలా చేయాల్సిందే?
ధూమపానం (Smoking), మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుసునా కూడా వాటిని అసలు మానుకోరు. ముఖ్యంగా ఈ తరం యువత చిన్న వయసులోనే వీటికి బాగా అలవాటు పడిపోయారు.
Published Date - 04:09 PM, Fri - 26 January 24 -
#Health
Black Carrot Benefits: బ్లాక్ క్యారెట్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?
క్యారెట్ అనే పేరు రాగానే ప్రజల మదిలో ఎర్ర క్యారెట్ చిత్రం వస్తుంది. అయితే ఈ రోజు మనం మీకు చెప్పబోయేది బ్లాక్ క్యారెట్ (Black Carrot Benefits) గురించే. ఎరుపు క్యారెట్ కంటే నలుపు రంగు క్యారెట్లు ఎక్కువ ప్రయోజనకరమైనవి, పోషకాలతో నిండి ఉన్నాయి.
Published Date - 11:36 AM, Fri - 26 January 24 -
#Health
Green Garlic Benefits: వెల్లుల్లితో పాటు కాడలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి..!
వెల్లుల్లి ఆరోగ్య దృక్కోణం నుండి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దాని వినియోగం వాటి మూలాల నుండి అనేక తీవ్రమైన సమస్యలను తొలగిస్తుంది. ఈ విషయంలో వెల్లుల్లి ఆకులు (Green Garlic Benefits) కూడా తక్కువ కాదు. వెల్లుల్లి ఆకులు అంటే పచ్చి వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
Published Date - 10:50 AM, Thu - 25 January 24 -
#Health
Alcohol And Heart Health: అధికంగా మద్యం సేవిస్తున్నారా..? అయితే గుండెపోటు వచ్చే ప్రమాదం..!
చాలా మంది చలికాలంలో ఎక్కువగా మద్యం (Alcohol And Heart Health) తాగుతారు. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం వేడెక్కుతుందని చాలా మంది నమ్ముతారు. దీంతో చలికాలంలో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం ప్రారంభిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.
Published Date - 01:30 PM, Wed - 24 January 24 -
#Health
Health: ఈ జాగ్రత్తలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చు.. అవి ఏమిటో తెలుసా
Health: ప్రస్తుతం కాలంలో అనేక రోగాలు మనిషిపై దాడి చేస్తున్నాయి. అందులో ప్రధానమైంది మధుమేహం. ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఇది ఒకటి. వంశపారంపర్యం, జీవనశైలి కారణంగా మధుమేహం వ్యాధి తలెత్తుతుంది. డయాబెటిస్ వ్యాధి వచ్చాక దాన్ని అదుపులో వుంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రతిరోజూ 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేస్తూ శరీర బరువును అదుపులో వుంచుకోవాలి. డయాబెటిస్ మందులు భోజనానికి అరగంట ముందుగా వేసుకోవాలి. సమయానికి వేసుకోకపోతే అవి నిష్ఫలం అవుతాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులలో […]
Published Date - 01:54 PM, Tue - 23 January 24