Health Staff
-
#Health
Telangana: ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు
తెలంగాణాలో ఓమిక్రాన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిభందికి సెలవులను రద్దుచేస్తున్నటు తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖా డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు మిడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆసుపత్రులు అప్రమతంగా ఉండాలని, అధిక చార్జీలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా లక్షణాలు లేని వారు కూడా ఆసుపత్రిలో చేరుతున్నారని ఆలా కాకుండా హోం ఐసొలేషన్ లో ఉండాలని కోరారు. […]
Date : 06-01-2022 - 4:33 IST