Health Cards
-
#Speed News
Praja Palana : సెప్టెంబరు 17 నుంచి ‘ప్రజా పాలన’.. అర్హులందరికీ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్
ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేసేందుకు వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Date : 27-08-2024 - 5:45 IST -
#Telangana
Health Card : రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కారు మరో గుడ్‌న్యూస్
Rajiv Aarogyasri: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు( state people ) రేవంత్ సర్కారు(Revanth Govt) మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు(Ration card)లతో ఎలాంటి సంబంధమూ లేకుండా కొత్తగా ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’(Rajiv Aarogyasri) పేరిట హెల్త్ కార్డు(Health card)లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ దీనిని వర్తింపజేయాలని యోచిస్తోంది. ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల మాదిరిగానే ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో కార్డులు తేవాలని భావిస్తోంది. ఈ కార్డుల్లో కుటుంబంలోని […]
Date : 14-03-2024 - 2:39 IST -
#India
PM Modi: ఆయుష్మాన్ కార్డుల సంఖ్య 28 కోట్ల 50 లక్షలు, మోడీ హర్షం
PM Modi: దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల సంఖ్య 28 కోట్ల 50 లక్షలకు చేరడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రల్లో అర్హులైన కోటి మందికి పైగా లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేయడాన్ని ఆయన కొనియాడారు. కాగా ఆయుష్మాన్ భారత్ కార్డులు మహారాష్ట్రలోనే ఎక్కువగా పంపిణీ చేశారు. ఈ […]
Date : 26-12-2023 - 11:25 IST