Health Benefits Of Mint Leaves
-
#Life Style
Pudina Rice Recipe: పుదీనా రైస్.. ఈ కొలతలతో చేస్తే.. వద్దనకుండా తినేస్తారు
ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువ. చర్మ సంబంధిత సమస్యలు, నల్ల మచ్చలు, దద్దుర్లు తగ్గుతాయి. పుదీనా ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 అధికం. అలాగే మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటివి కూడా శరీరానికి అందుతాయి.
Date : 04-01-2024 - 7:38 IST