Head Facing
-
#Health
Vastu : ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకూడదని ఎందుకు చెబుతారో తెలుసా..ఇదే కారణం..!!
శరీరానికి నిద్ర అనేది చాలా ముఖ్యం. రాత్రి బాగా నిద్రపోతేనే రోజంతా చురుగ్గా ఉంటారు. అలాగే నిద్రలో మాత్రమే శరీరానికి సరైన విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి మనిషికి నిద్ర తప్పనిసరి. అయితే ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకూడదని పెద్దలు అంటుంటారు. ఆయుర్వేదం ప్రకారం కూడా ఉత్తరం వైపు నిద్రించకూడదని చెబుతున్నారు. ఉత్తరాభిముఖంగా తల పెట్టి నిద్రించకూడదని శాస్త్రం చెబుతోంది. ఉత్తరం వైపు తల పెట్టి నిద్రిస్తే, భూమికి ఉత్తరం వైపు సానుకూల కోణం ఉంటుంది కాబట్టి, […]
Date : 28-10-2022 - 6:42 IST