Hasaranga Retire
-
#Speed News
Hasaranga Retire: శ్రీలంకకు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..!
ఆసియా కప్ 2022లో చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక ముందు పెద్ద సమస్యే ఎదురైంది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ (Hasaranga Retire) ప్రకటించాడు.
Date : 15-08-2023 - 1:55 IST