Harish Rao Vs Ponguleti
-
#Telangana
Harishrao : పొంగులేటి మంత్రి కాదు బిజినెస్‌మెన్ అంటూ హరీష్ రావు ఘాటు తీవ్ర విమర్శలు
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
Date : 09-04-2026 - 7:00 IST