Hanuman Shobha Yatra
-
#Devotional
హనుమాన్ శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు
Hanuman Shobha Yatra హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించనున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మొత్తం 168 శోభాయాత్రలు జరగనున్నాయని తెలిపారు. రెచ్చగొట్టే పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో దద్దరిల్లిపోనుంది. భారీ ఎత్తున హనుమాన్ […]
Date : 01-04-2026 - 11:52 IST