Hangover Foods
-
#Health
Hangover Foods: హ్యాంగోవర్ తగ్గట్లేదా ? ఇవి తినండి..
ఆల్కహాల్ తీసుకునే ముందు ఓట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆల్కహాల్ శరీరానికి హానికరం కాబట్టి ఓట్స్ ను తినడం వల్ల ప్రొటీన్, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి అందుతాయి.
Published Date - 11:53 PM, Sun - 31 December 23