Hampi
-
#Telangana
Tragedy : ఈత సరదా.. హైదరాబాదీ లేడీ డాక్టర్ మృతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Tragedy : కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె, సరదాగా తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకారు. అయితే, నది ప్రవాహం తీవ్రంగా మారడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెయ్యింది.
Date : 20-02-2025 - 1:19 IST -
#Life Style
Dussehra Tour : మీరు దసరా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, కర్ణాటకలోని ఈ ప్రదేశాలను సందర్శించండి..!
Dussehra Tour : అక్టోబర్ నెలలో, భారతదేశంలోని చాలా పర్యాటక ప్రదేశాలు అత్యుత్తమంగా ఉంటాయి. వాతావరణం కూడా బాగుంది. దసరా సెలవులను మరిచిపోలేని విధంగా చేయడానికి, జ్ఞాపకాలను చేయడానికి కొన్ని ప్రదేశాలను సందర్శించండి. కాబట్టి ఏ ప్రదేశాలను సందర్శించడం మంచిది? కర్ణాటకలో ఏ ప్రదేశాలను సందర్శించాలి? దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.
Date : 21-09-2024 - 9:27 IST -
#India
చూడాల్సిందే.. తరించాల్సిందే..!
ఇండియా అంటేనే సంస్కృతీ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. విదేశీయులు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైన మనదేశాన్ని విజిట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ అద్భుతమైన కట్టడాలు, అరుదైన ఆలయాలు, మదిని దోచే పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి కాబట్టే.. ఇండియాను విజిట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. రాజులు పోయినా.. రాజ్యాలు అంతరించినా నేటికీ అలనాటి కట్టడాలు ఆకట్టుకుంటూ రా రామ్మంటూ.. పిలుస్తున్నయ్. అంతేకాదు.. గత చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, జ్ఞాపకాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి కూడా. మనకు తెలియని అరుదైన ప్రదేశాలు, ఆలయాలు, వాటి విశిష్టతలు, రహస్యాల గురించి ‘హ్యాష్ ట్యాగ్ యూ’ స్పెషల్ స్టోరీ అందిస్తోంది మీకోసం..
Date : 11-10-2021 - 4:09 IST