Halloween Party
-
#World
Saudi Arabia : సౌదీ అరేబియా చేసిన ఈ పనికి…ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆగ్రహం..!!
సౌదీ అరేబియాలో ఉండే కఠిన చట్టాల గురించి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల క్రితం సౌదీలో హాలోవీన్ కొత్తేమీ కాదు. కానీ ఈ ఏడాది అక్కడ హాలోవీన్ జరుపుకున్న తీరు వివాదాస్పదమైంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు మండిపడుతున్నారు. సెంటర్ ఆఫ్ ఇస్లాం ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన సౌదీ అరేబియా, హాలోవిన్ సందర్బంగా రంగు రంగుల దుస్తులు ధరించిన కొంతమంది ర్యాంప్ వాక్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ […]
Date : 31-10-2022 - 8:49 IST -
#World
South Korea : దక్షిణకొరియాలో పెను విషాదం, హాలోవీన్ పార్టీలో తొక్కిసలాట, 149మంది మృతి..!!
దక్షిణకొరియాలో పెను విషాదం నెలకొంది. శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని సియోల్ లో జరిగిన హాలోవీన్ పార్టీకి పెద్దెత్తున ప్రజలు హాజరయ్యారు. ఒక్కసారిగా భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో డజన్ల కొద్దీ జనాలు ఊపిరిపీల్చుకోలేక అపస్మారక స్థితిలో రోడ్లపై పడిపోయారు. ఇరుకైన వీధిలోకి దాదాపు లక్షమంది ఒకేసారి రావడంతో ఊపీరిపీల్చుకునేేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో తొక్కిసలాట జరగడంతో.. 149మంది దుర్మరణం చెందారు. 100మందికి పైగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు […]
Date : 30-10-2022 - 5:17 IST