H D Revanna
-
#Speed News
Sexual Assault Case: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్
లైంగిక వేధింపుల కేసులో జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్‌పై అతని తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Published Date - 11:01 AM, Sun - 19 May 24