H-1B Visa
-
#World
Green Card : వివాహ ఆధారిత గ్రీన్ కార్డుపై అమెరికా కొత్త రూల్స్ !
ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం, గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసిన ప్రతి జంట తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. అంతేకాదు, వారి బంధం నిజమైనదేనని నిరూపించేందుకు పలు రకాల బలమైన ఆధారాలను సమర్పించాల్సినవి ఇవే.
Published Date - 10:02 AM, Mon - 4 August 25 -
#Trending
H-1B Visa Cost: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాక్! H-IB వీసా ఖరీదైనదిగా మారే అవకాశం?
H-1B వీసా కోసం దరఖాస్తు చేయడానికి అయ్యే ఖర్చు రూ. 167830 (US$2010) నుండి రూ. 613140 (US$7380) వరకు ఉంటుంది. ఈ మేరకు ఇండియా టుడే నివేదించింది.
Published Date - 01:32 PM, Wed - 19 February 25 -
#Trending
H-1B Visa Registration: మార్చి 7 నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఫీజు భారీగా పెంపు!
తమ ఉద్యోగులకు H-1B వీసాలు అవసరమయ్యే యజమానులు దరఖాస్తు చేసుకోవడానికి సంస్థాగత ఖాతాను సృష్టించాలి. దరఖాస్తుదారు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
Published Date - 08:54 AM, Fri - 7 February 25 -
#Business
H-1B Visa: హెచ్-1బీ వీసాలో మార్పులు.. భారతీయులపై ప్రభావం ఎంత?
2024 ఆర్థిక సంవత్సరం (అక్టోబర్ 2023 నుండి సెప్టెంబర్ 2024 వరకు) గురించి మాట్లాడితే.. 61 వేలకు పైగా సంస్థలు సమిష్టిగా H-1B వీసాల జారీకి 79.6 శాతం డిమాండ్ చేశాయి.
Published Date - 11:10 AM, Fri - 3 January 25 -
#India
H-1B Visa: అమెరికా వెళ్లే భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వీసాల ఛార్జీలు పెంపు..!
అమెరికా వెళ్లే భారతీయులకు బ్యాడ్ న్యూస్. హెచ్-1బీ (H-1B Visa) సహా కొన్ని కేటగిరీల దరఖాస్తు రుసుములను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
Published Date - 07:52 AM, Fri - 2 February 24 -
#India
Canada H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా
భారతీయ యువత అమెరికా-కెనడా (Canada H-1B Visa) వంటి పెద్ద దేశాలకు వెళ్లే ధోరణి పెరిగింది.
Published Date - 06:44 AM, Thu - 29 June 23 -
#India
H-1B Visa: హెచ్- 1బీ వీసా ఉన్న భారతీయులకు శుభవార్త.. ఎందుకంటే..?
ఇప్పుడు భారతీయ నిపుణులు విదేశాలకు వెళ్లకుండానే తమ హెచ్- 1బీ (H-1B Visa)ను పునరుద్ధరించుకోవచ్చు.
Published Date - 09:20 AM, Sat - 24 June 23 -
#Trending
Visa: వీసా వెరీ ఈజీ.. జాప్యాన్ని తగ్గించిన అమెరికా!
ప్రతి సంవత్సరం భారతీయ విద్యార్థుల (India Students)తో పాటు పౌరులు సైతం యూఎస్ లాంటి దేశాలకు వెళ్తున్న విషయం తెలిసిందే.
Published Date - 01:29 PM, Wed - 22 February 23 -
#World
H-1B visa: హెచ్-1బీ వీసాలకు మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్..!
అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే వారికి శుభవార్త. ఇప్పుడు మీరు US వీసా కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. US పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నోటీసు ప్రకారం.. 2024 H-1B క్యాప్ కోసం రిజిస్ట్రేషన్ మార్చి 1 నుండి 17 వరకు తెరిచి ఉంటుంది.
Published Date - 01:43 PM, Sun - 29 January 23 -
#India
US Visa: ఓపిక పట్టండి, త్వరలోనే వీసాల సమస్య పరిష్కరిస్తాం.. ఇండియాకు అమెరికా హామీ
భారతీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
Published Date - 09:01 PM, Wed - 28 September 22