Gyanvapi Mosque Complex.
-
#India
Gyanvapi Lingam: జ్ఞానవాపి జ్యోతిర్లింగమా.. అదెలా? వేదంలో ఉందా?
జ్ఞానవాపి కేసు కొత్త మలుపు తిరగుతోంది. మసీదు స్థానంలో గుడి ఉందన్నది ఇప్పటి వరకు హిందూ సంఘాలు చేస్తున్న ఆరోపణ.
Date : 23-05-2022 - 8:15 IST -
#India
Gyanvapi masjid : యూపీపై అసరుద్దీన్ జ్ఞానవాసి అస్త్రం
యూపీ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు అయినప్పటికీ ఆ రాష్ట్రంపై పట్టు సాధించడానికి ఏ చిన్న అవకాశం లభించినప్పటికీ అందిపుచ్చకుంటోంది. ప్రస్తుతం జ్ఞానవాసి మసీదు ప్రాంతం కాశీ విశ్వనాథుని ఆలయంలోని భాగమని హిందూవులు భావిస్తున్నారు.
Date : 17-05-2022 - 12:51 IST -
#India
‘కాశీ’లో అయోధ్య తరహా వివాదం
హిందువులు ప్రముఖంగా కొలిచే కాశీ క్షేత్రంలో అయోధ్య తరహా వివాదం నెలకొంది. ఆ క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న మసీదు వెనుక మరో హిందూ దేవాలయం ఉందని తాజాగా వెలుగుచూసింది. దానిపై భక్తులు కోర్టుకు వెళ్లారు.
Date : 07-05-2022 - 3:06 IST