GV Harsha Kumar
-
#Andhra Pradesh
AP : జీవీ హర్షకుమార్ తో లగడపాటి భేటీ ..అసలు ఏంజరగబోతుంది..?
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఏడాది క్రితం వరకు వైసీపీదే హావ అన్నట్లు అంత అనుకున్నారు కానీ చంద్రబాబు అరెస్ట్ తో అంత మారిపోయింది..అదే క్రమంలో జనసేన టీడీపీకి సపోర్ట్ ఇవ్వడం..బాబు కోసం పవన్ నిలబడడం ఇదంతా ఒక్కసారిగా జనసేన – టీడీపీ గ్రాఫ్ పెరిగేలా చేసింది. ఆ తర్వాత ఎన్నికల పొత్తు ప్రకటించడం..ప్రస్తుతం ఇరు పార్టీలు కలిసే బరిలోకి దిగుతుండడం తో టీడీపీ vs వైసీపీ గా మారింది..ఈ సమయంలో జగన్ […]
Date : 08-01-2024 - 2:39 IST