Gurukul
-
#Speed News
Food Poisoning : గురుకులాల్లో ఫుడ్ పాయిజన్..టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఈ బృందం గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆస్పత్రుల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది.
Published Date - 05:10 PM, Thu - 28 November 24 -
#Telangana
Harish Rao: ప్రభుత్వ హాస్టళ్ల ఫుడ్ పాయిజన్ ఘటనలపై హరీశ్ రావు రియాక్షన్.. కాంగ్రెస్‌పై ఫైర్
Harish Rao: తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి వచ్చిందని హరీశ్ రావు అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై […]
Published Date - 12:51 PM, Sat - 20 April 24 -
#Telangana
Gurukul PGT Exam: పీజీటీ పరీక్షల నిర్వహణలో సాంకేతిక లోపం.. అభ్యర్థుల నిరసన
తెలంగాణలో ఈ రోజు సోమవారం గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) పరీక్షలు జరుగుతున్నాయి. అయితే సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు ఆలస్యంగా జరగడంతో
Published Date - 01:40 PM, Mon - 21 August 23 -
#Speed News
Gurukul: గురుకుల్లో టీజీటీ పోస్టులు 75 శాతం మహిళలకే!
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల్లో 75 శాతం మహిళలకే కేటాయించారు. గురుకులాల్లో ఉన్న 4,006 పోస్టులకు గాను 3,012 (అంటే 75 శాతం) పోస్టులు మహిళలకే కేటాయిస్తూ గురువారం సమగ్ర ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. మిగిలిన 994 పోస్టులు జనరల్ అభ్యర్థుల కోటాకు కేటాయించారు. అయితే, వీటిలో కూడా మహిళలకు పోస్టులు దక్కే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. బాలికలు, మహిళా గురుకులాల్లో ఉండే పోస్టులన్నీ మహిళలతోనే భర్తీ […]
Published Date - 11:06 AM, Fri - 28 April 23