Gurudwara Patna Sahib
-
#Devotional
PM Modi : సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు..లంగర్ సర్వ్ చేసిన ప్రధాని మోడీ
Prime Minister Modi: పాట్నా నగరంలోని తఖత్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను ప్రధాని మోడీ సందర్శించారు. అనంతరం పట్నా సాహిబ్ గురుద్వారాలో మోడీ ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన వంటశాలకు వెళ్లారు. ఆ తర్వాత లంగర్ సర్వ్ చేశారు. ప్రధాని రాక సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, 18వ శతాబ్ధంలో మహారాజా రంజిత్ సింగ్ .. తాకత్ శ్రీ హరిమందర్ జీ గురుద్వారాను నిర్మించారు. గురుగోబింద్ పుట్టిన […]
Date : 13-05-2024 - 12:34 IST