Gurjapneet Singh
-
#Sports
Dewald Brevis: సీఎస్‌కేలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే?
దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డివాల్డ్ బ్రెవిస్ ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో చేరారు. బ్రెవిస్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సీఎస్‌కేతో స్టోరీ షేర్ చేశారు. 2024లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున ఆడిన బ్రెవిస్‌ను 2025 మెగా వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు.
Published Date - 05:49 PM, Fri - 18 April 25